Sunday, September 23, 2012

కనిపించని ఆ హృదయ భావం…

| 0 comments

ఎక్కడవున్నా కళ్ళెదుటే నీ తలపు,
ఏం చేస్తున్న మరువట్లేదు నీ వలపు,
ఆవేదనే ఆలోచనై, కలిసిన క్షణాన,
కావాలనే కాగితం, చేర్చలేని తీరం.
ఈ నయనం గానం చేయగా,
చూసిన మనసుకు ఊరటనిస్తుందని,
కనిపించని ఆ హృదయ భావం, రాసిన సిరికి విలువనిస్తుందని ఆశిస్తూ,
ప్రేమతో సిరి.
By : SJ

0 comments:

Post a Comment